గ్రూప్-2 వాయిదా కోరుతూ దీక్షకు పిలుపు
అఖిలిపక్షం పిలుపుతో పోలీసుల అప్రమత్తం
హైదరాబాద్ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, బిఎస్పీ నేత ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గ్రూప్2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ శనివారం గన్ పార్క్ వద్ద దీక్షకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లకుండా...
బీసీలను చీల్చుతున్న ప్రభుత్వ కుట్రలో భాగస్వామ్యులుగా కులసంఘ నాయకులు..
చేనేత వర్గానికి తీవ్రంగా నష్టం వాటిల్లినా,400 మంది నేతన్నలు ఆత్మహత్య పాలయినాప్రభుత్వాన్ని ప్రశ్నించని పద్మశాలీ భవన్ నేతలు;
రెండు వారాల వ్యవధిలో చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వంఆదుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం ..
కుల సంఘాల భవనాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారు..బీసీలకుఇప్పుడు కావాల్సింది పథకాలు కాదు, అధికారంలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...