జల్పల్లి : రాచకొండ కమిసనరేట్ మహేశ్వరం డివిజన్ బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధి శివాజీ చౌక్‌లో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎల్.బి నగర్ జోన్ ఎస్‌ఓటి పోలీసులకు పక్క సమాచారం రావడంతో బాలాపూర్ పోలీసుల సహాయంతో దాడి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరిసీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పోలవరం గ్రామానికి చెందిన కురుసం లక్ష్మయ్య కుమారుడు కురుసం...
నెలలు గడుస్తున్నా తీరని మురుగు సమస్య
సీజనల్ వ్యాధులతో విషజ్వరాల వ్యాప్తి
నిమ్మకు నీరెత్తినట్లున్న మున్సిపల్ అధికారులు…!
జల్‌పల్లి : జల్ పల్లి పురపాలక సంఘం 24వ వార్డులో కొత్తగా వేసిన సీసీ రోడ్డుపై మురుగు నీరు ఏరులై పారుతుంది. నెలలు గడుస్తున్నా తీరని మురుగు సమస్యతో అక్కడి దుకాణదారులతో పాటు నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గ్రామపంచాయతీ...
విజ్ఞాన భాండాగారాలు లేని జల్పల్లి మున్సిపాలిటీజల్ పల్లి : మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు గ్రామ పంచాయతీ లను కలుపుతూ 2016వ సంవత్సరంలో 33 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి 28 వార్డులతో ఏర్పాటై ఉన్న జల్ పల్లి పురపాలక సంఘంలో ఉన్న గృహ నిర్మాణ భవనాల ట్యాక్స్ లో 8% గ్రంధాలయ పన్ను వసూలు...
జల్పల్లి : జల్‌పల్లి పురపాలక సంఘంలో ఉన్న అంతర్ రాష్ట్ర రహదారి శ్రీశైలం హైవే కు అనుసంధానంగా ఉన్న 23వ వార్డులోని రోడ్డుపై సరైన మురుగు పారుదల వ్యవస్థ లేకపోవడంతో రోడ్డు ఇరువైపులా ఉన్న ఇండ్లతో పాటు ప్యారడైస్ ఫంక్షన్ హాల్ నుండి వచ్చే మురుగు నీటితో 10, 11, 23 వార్డుల లోని...