సీటుకో రేట్ పెట్టిండు.. ఇప్పుడు సీట్లు అమ్ముకుంటుండు..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి..
ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుంది..
ఆరు దశబ్దాలు పాలించినా ఏమీ చేయకుండా, మళ్ళీ ఆరు గ్యారెంటీలా..
ప్రధాని మోడీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే..
మాది మహాత్మా గాంధీ వారసత్వం
మోడీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం..
మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సేవ, అభివృద్ధికి...
కేసీఆర్ కృషితో ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం
గతంలో నెర్రెలు బారిన.. నెత్తురు కారిన నేల
నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలు
సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ నేల
9ఏళ్లలో ఎంత అభివృద్ది సాధించామో చూడాలి
నిజామాబాద్ పర్యటనలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌నిజామాబాద్ : భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృత మవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే లు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్..
ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ… ఈ నెల 9వ తేదీన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వస్తున్నారు. ఐటీ హబ్, దుబ్బా, అర్సపల్లి, వర్ని రోడ్డు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...