Wednesday, May 22, 2024

Hyderbad news

చాలి చాలని జీతాలతో ఆంగన్వాడీలు

హోరెత్తిన ఆంగన్వాడీల నిరసనలుమన భారతదేశం అధిక జనాభా, అందువల్ల అసంతులన ఆహా రం, పేదరికం, పసిపిల్లల మరణాల రేట్లు బాధపడుతున్న దేశం. ఆరోగ్య, మరణాల సమస్యలు ఎదుర్కోవడానికి వైద్య, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఒక గొప్ప అవసరం ఉంది. అందువలన, అంగన్వాడీ వ్యవస్థ ద్వారా, దేశం సరసమైన, స్థానిక జనాభా కోసం అందుబాటులో ఉండడం...

మహిళా బిల్లు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..?

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఎస్‌పీ నేత డింపుల్ యాదవ్‌ మోదీ సర్కార్‌ను నిలదీశారు. మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిరదని ఆరోపించారు. పదేండ్లుగా ఎన్నడూ లేనిది ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా మహిళలు ఎందుకు గుర్తుకువచ్చారని ఎస్‌పీ ఎంపీ డిరపుల్‌ యాదవ్‌ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు...

హైదరాబాద్ భూములకు మాంచి గిరాకీ..

మరో మూడు జిల్లాల్లో వేలానికి నోటిఫికేషన్.. హెచ్ఎండీఏ పరిధిలోని భూములకు ఈ-వేలం.. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో సైతం.. చదరపు గజం కనీస ధర రూ.12 వేలు, గరిష్ఠ ధర రూ.65 వేలు ఈ వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 16.. పూర్తి వివరాలు హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో లభ్యం.. హైదరాబాద్ : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -