తూనికలు, కొలతల శాఖ అవినీతి మత్తులో జోగుతోంది..
లీగల్ మెట్రాలజీకి ఒక్క ఫిర్యాదు చేస్తే 48 గంటల్లో చర్యలు అనుమానమే..
వ్యాపారస్తులతో చేతులు కలిపి వినియోగదారులకు పంగనామాలు..
వినియోగదారుల రక్షణ అటుంచితే.. జేబులు నింపుకోవడమే పరమావధి..
బాధ్యతలు మరచిన మెట్రాలజీ డిపార్ట్మెంట్ ను గాడిలో పెట్టేదెవరు..?
( తూనికలు, కొలతల శాఖ నిర్వాకంపై 'ఆదాబ్' అందిస్తున్న ప్రత్యేక కథనం..)
ఆడపిల్ల, అగ్గిపుల్ల, కుక్కపిల్ల,...