Friday, May 17, 2024

Hospitals

ఢిల్లీలో చైనా న్యుమోనియా తరహా కేసులు!

చైనాను కలవరపెడుతున్న మైకోప్లాస్మా న్యుమోనియా ఢిల్లీ ఎయిమ్స్‌లో వెలుగు చూసిన ఏడు కేసులు! కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చైనాను కలవరపెడుతున్న న్యుమోనియా చైనాలో అంతుచిక్కని న్యుమోనియా పసిపిల్లలను బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ లక్షణాలతో పెద్దసంఖ్యలో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజారోగ్యం, ఆస్పత్రుల సన్నద్ధతపై పలు...

పేదల ప్రాణాలతో చెలగాటం

ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామన్న ఆసుపత్రుల అసోసియేషన్.. నెట్ వర్క్ లోని ఆసుపత్రులకు ప్రభుత్వం వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిందన్న లోకేశ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లో ఉన్న ఆసుపత్రులకు గత 6 నెలలుగా జగన్ సర్కారు రూ. 1,000 కోట్ల బకాయిలు...

నిర్లక్షపు నీడలో తెలంగాణ వైద్య శాఖ..

ప్రజారోగ్యం పడకెక్కేసింది.. మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది.. ఆర్.ఎం.పీ.లు మొదలుకుని, కార్పొరేట్డాక్టర్ల వరకు మెడికల్ మాఫియాలో భాగస్వాములే.. నియంత్రించడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు.. ప్రభుత్వ పెద్దలే మెడికల్ మాఫియాతోఅంటకాగుతున్నారా..? కాలుష్య నివారణలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్.. బాధ్యతలు మరుస్తున్న బాధ్యతగల ప్రభుత్వ సంస్థలు.. అక్రమ సంపాదనే ధ్యేయంగా..బయోవార్ కు తెరతీస్తున్నారా..? భవిష్యత్తులో జరుగబోయే అనర్ధాలనుఎవరు ఎదుర్కొంటారు..? మెడికల్ మాఫియా.. కాలుష్య భూతం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. అవినీతి అధికారుల పాపం.. వెరసి...

జ్వరాలు బాబోయ్.. జ్వరాలు..!

డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులు కిటకిట. వాతావరణ మార్పులతో రోగాల బారిన జనం. ఇప్పటికే జిల్లాలో విజృంభించిన అంటు వ్యాధులు. సోద్యం చూస్తున్న జిల్లా వైద్య యంత్రాంగం. వైరల్ ఫీవర్లపై గ్రామాల ప్రజలు ఫిర్యాదులు. మాకేమవుతుందిలే అంటున్న జిల్లా వైద్యాధికారి. ఆందోళన చెందుతున్న పట్టణ.. గ్రామాల ప్రజలు. మేడ్చల్ : అసలే వానల కాలం.. దీనికి తోడు వ్యాధుల కాలం.. గత కొన్ని రోజలుగా...

అమెరికాలో పలు రాష్ర్టాల్లో దవాఖానలపై సైబర్‌ దాడి

వాషింగ్టన్‌: అమెరికాలోని పలు దవాఖానలపై సైబర్‌ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు దవాఖానలకు సంబంధించిన కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను హ్యాకింగ్‌ చేయడంతో పలు రాష్ర్టాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.చాలా ఎమర్జెన్సీ రూములు మూతపడగా, అంబులెన్స్‌లను దారి మళ్లించి చిన్నచిన్న హెల్త్‌ సెంటర్లకు రోగులను తరలించారు. కాలిఫోర్నియా, టెక్సాస్‌, పెన్సిల్వినియా, వాషింగ్టన్‌లతో పాటు పలు ప్రాంతాల్లోని...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -