Monday, April 15, 2024

heroin

శ్రీలంకలో ‘గ్రీన్‌ చాలెంజ్‌’ను డెవలప్ చేస్తా..

పేర్కొన్న బాలీవుడ్‌ నటి రాశిప్రభ సందీపని.. తాను పుట్టిపెరిగిన శ్రీలంకలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కృషి చేస్తానని బాలీవుడ్‌ నటి రాశిప్రభ సందీపని పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆమె ఆదివా రం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ...

అషు సిల్క్స్‌ ఎంపోరియం గ్రాండ్‌ను ప్రారంభించిన టాలీవుడ్‌ నటి దక్షా నాగర్కర్‌..

సంప్రదాయం, సౌందర్యానికి వేదికైన కొత్తపేట అషు సిల్క్స్‌ ప్రారంభోత్సవ వేడుక… హైదరాబాద్ : నగరంలోని కొత్తపేట వేదికగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అషు సిల్క్స్‌ ఎంపోరియం’ను ప్రముఖ సినీతార దక్ష నాగర్కర్‌ (రావణాసురుడు, బంగార్రాజు, జాంబీ రెడ్డి సినిమాల ఫేమ్‌) ప్రారంభించారు. శనివారం ప్రారంభమైన ఈ ఎంపోరియం/స్టోర్‌ నగరంలోని ఫ్యాషన్‌ ప్రేమికులకు, సాంప్రదాయ వస్త్రా కుటుంబాల...

అసోంలో రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ ప‌ట్టివేత‌..

గోహతి : అసోంలోని జోరాబ‌త్ ఏరియాలో ఆదివారం రాత్రి గువ‌హ‌టి పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌నిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. మొత్తం 198 స‌బ్సు బాక్సుల్లో హెరాయిన్ త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప‌ట్టుబ‌డ్డ హెరాయిన్ విలువ రూ. 21 కోట్లు ఉంటుంద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. హెరాయిన్‌ను త‌ర‌లిస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను...

అభిమానుల కోసం సొంత వెబ్ సైట్..

హీరోయిన్ తాప్సి వెబ్ సైట్.. అగ్ర కథానాయిక తాప్సీ ఇటీవల ‘తాప్సీక్లబ్‌.కామ్‌’ అనే వెబ్‌సైట్‌ను ఆరంభించింది. నిజమైన అభిమానులతో తన వ్యక్తిగత, సినిమా విశేషాలను పంచుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ వేదికగా ఉంటుందని ఈ భామ పేర్కొంది. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ మొత్తం విద్వేషంతో నిండిపోయాయని, నిజమైన అభిమానులు ఎవరో తెలుసుకోలేని పరిస్థితి ఉందని తాప్సీ ఆవేదన వ్యక్తం...
- Advertisement -

Latest News

బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలేనా

తెలంగాణ ఆత్మగౌరవానికి ఆంధ్రుల ఆధిపత్యానికి తెరపడేనా బహుజనబిడ్డల బడిపంతులు పైన ఆంధ్ర విషపు పంజా పడిందా బాపు జ్యోతిరావు పూలేని కూడా అవమానించిన ఆంధ్ర మేధావులు దేశవ్యాప్తంగా ఆనాటి నుండి...
- Advertisement -