Friday, September 13, 2024
spot_img

ganja

నగర శివారులో భారీగా గంజాయి పట్టివేత

తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసుల ముమ్మర తనిఖీలు పోలీసుల అదుపులో (8) మంది రవాణాదారులు రూ. 7 లక్షల 50 వేల విలువైన గంజాయి హైదరాబాద్‌ శివారులో భారీగా గంజాయి పట్టుబడిరది. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ట్రావెల్స్‌ బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించిన 30 కేజీల గంజాయిని గుర్తించిన అదికారులు...

వీర్లపాలెంలో అరకిలో గంజాయి పట్టివేత

మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఆదివారం అరకిలో గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్సిఐ ఎల్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వీర్లపాలెం గ్రామంలో నివసిస్తున్న రాజ్ కుమార్ మండల్ గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నాడన్న పక్క సమాచారంతో ఆదివారం తన సిబ్బందితో మెరుపు దాడి చేయడంతో అతని వద్ద ఎండిన500గ్రాముల దొరికినట్లు...

గంజాతో దొరిగిన అమెరికన్ సూపర్ మోడల్..

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మోడల్ జిగి హడిద్‌.. అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచిన పోలీసులు..విమానాశ్రయంలో గంజాతో పట్టుబడిన అమెరికన్‌ సూపర్‌ మోడల్‌ అమెరికాకు చెందిన సూపర్‌ మోడల్‌ జిగి హడిద్‌ యూకేలోని ఓ విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడింది. 28 ఏండ్ల గిగి తన స్నేహితురాలు నికోల్‌ మెక్‌కార్టీతో కలిసి అమెరికా నుంచి ప్రైవేట్‌ విమానంలో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -