మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌లే విలన్లు
మండిపడ్డ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి
వారి వల్లనే పార్టీ భ్రష్టు పట్టిందని వ్యాఖ్య
తన ఓటిమికి కారకులను వదిలేది లేదన్న శంకర్ నాయక్
వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ అంతర్గ విద్వేషాలు భగ్గుమన్నాయి. తనను సొంతపార్టీ నేతలే కొందరు పనిగట్టుకుని ఓడిరచారని మహబూబాబాద్ మాజీ ఎమ్‌ఎల్యే శంకర్ నాయక్ తీవ్ర ఆరోపణలు...
వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సామాజిక వర్గాల వారితో పాటు వివిధ వృత్తుల వారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకి మద్దతుగా నిలుస్తున్నారు. స్వయంగా ఆయనను కలిసి తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మంత్రి ఎర్రబెల్లిని వివిధ సామాజిక వర్గాల వారు, కులవృత్తుల వారు వరంగల్ జిల్లా పర్వతగిరిలోని...
వరంగల్ : సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక తెలంగాణగా మారుస్తున్నారని యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని పునః నిర్మించి చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకార చుట్టారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల రంగంపేటలో రూ.3 కోట్లతో నిర్మిచిన దేవాదాయ శాఖ...
వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్, కేటీఆర్‌కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...