Friday, May 3, 2024

education

2023-24 స్కూల్ ఎడ్యుకేషన్ క్యాలెండర్ విడుదల..

జూన్ 12 న రీఓపెన్ కానున్న అన్ని పాఠశాలలు.. 2023-24 లో మొత్తం 229 రోజులు స్కూల్స్ నిర్వహణ.. క్యాలెండర్ రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ.. హైదరాబాద్, 2023-24 స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ విడుదల చేశారు. జూన్ 12వ తేదీన అన్ని పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. 2023-24...

వివక్షతలపై బిజేపి శ్రేణులు, మద్ధత్తుదారులు ఆత్మవిమర్శ చేసుకోవాలి..

తెలంగాణ ఆరు దశాబద్ధాలుగా అనేక అవస్థలు పడిరది. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమం రంంలో పాలకుల దోపిడీకి గురైంది.అనేక సార్లు వివక్షతలతో భంగపడిరది.అనేక అవమానాలను సహనంతో దిగమింగింది. చివరికి కేసిఆర్‌ నాయకత్వంలో, సబ్బండ వర్గాల కలయికతో, శాంతియుతంగా పోరాడి, తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి...

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఫలితాల్లో అమ్మాయిలదే హవా అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌లో 80 శాతం హైదరాబాద్‌ : తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడిరచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....

తెలంగాణ ఐసెట్‌ హాల్‌ టికెట్స్‌ విడుదల

మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గం. వరకు పరీక్ష.. ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు ఈ పరీక్ష ద్వారా కల్పిస్తారు.. హైదరాబాద్‌ :తెలంగాణ ఐసెట్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మే 22న టి.ఎస్‌. ఐసెట్‌ 2023 హాల్‌టికెట్లను విడుదల చేసింది. తెలంగాణ...

కామన్ విద్యా విధానంను అమలు చేయాలి

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని విద్యా విధానంలో వివిధ మేనేజ్మెంట్లు ఉండడం వల్ల విద్యా విధానం గందరగోళంగా మారుతుంది.దేశవ్యాప్తంగా కామన్ విద్యా విధానంను ప్రవేశ పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.దేశ వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఒకేసారి ఫలితాలు ప్రకటించడం ఒకేసారి ఉన్నత చదువులు...
- Advertisement -

Latest News

నీ ఓటు రేపటి దేశ భవిష్యత్తు

రాజ్యాంగం సాక్షిగా స‌రియైన‌ నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన...
- Advertisement -