గణపతి నవరాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు
కాల్గరీ : కాల్గరీ కెనడాలో, శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు లలిత ద్వివేదుల, శైలేష్ భాగవతుల ఆధ్వర్యంలో గణపతి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్...
పలు సందర్భాల్లో ఆధారాలు ఇచ్చినా చర్యలు శూన్యం
నిజ్జర్ హత్యపై ట్రుడో ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యం
ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా మారుతోందని మండిపాటు
కెనడా తీరును తప్పుపట్టిన భారత విదేశాంగశాఖ
భద్రత కోసమే కెనడియన్లకు వీసాలు నిలిపివేసినట్లు వెల్లడి
ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై...
ఈ ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ను సర్రేలోని గురుద్వారాలో కాల్చి చంపడంతో భారత, కెనడాల మధ్య చిచ్చు రేగింది. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలతో ఇరు దేశాలు తమ రాయబారుల్ని వెనక్కి పిలిపించేదాకా వెళ్లాయి....
లండన్ : కెనడాలో ఏర్పాటువాద హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపించారు. ఇందులో ఇద్దరు భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని, ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత భారత గూఢచార సంస్థ...
కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత భారత్ - కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్య అయిన కొన్ని నెలల తర్వాత, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఈ...
ఒట్టావా: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న అతిపురాతన లక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు కూల్చివేశారు అంతటితోఆగని దుండగులు.. ఆలయం దర్వాజకు జూన్ 18న జరిగిన గురుద్వారా సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల హత్యలో భారత్ పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తున్నదంటూ ఉన్న...
తెలుగు భాషకి అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం..
మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడాలో చాటి చెబుతున్న మన భారతీయులు.. ముఖ్యంగా మన తెలుగు వారు విశాల్ భరద్వాజ్, వారి టీం భ్యారి, టీనా, సెలెస్ట్...
సాంప్రదాయాలను పంచుకున్న తెలుగువారు..
హాజరైన వివిధ జాతీయులు..
దాదాపు 8000 మందికి పైగా పార్టిసిపేట్..
కెనడాలోని హెలిఫాక్స్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. కెనడాలో నివసిస్తున్న 8000 మందికి పైగా వివిధ జాతీయులు పాల్గొన్నారు. అందులో మన భారతీయులు.. ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీకి చెందిన వారు.. హెరిటేజ్ నైపుణ్యాలను పంచుకున్నారు, దీనికి మంచి ఆదరణ లభించిందని నిర్వాహకులు తెలియజేశారు..
హైదరాబాద్, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది. చాలా సంవత్సరాల తరువాత అవధాన...
తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని Dhoom Dham 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు.
ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి గారు...