Friday, May 3, 2024

brahmostchavaalu

ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు..

అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు , అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్‌ కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగానే నిర్వహించింది. ఆ...

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..

వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు నిండిపోగా కృష్ణతేజ గెస్ట్‌హౌజ్‌ వరకు భక్తులు బారులు తీరి ఉన్నారు. నిన్న స్వామివారిని 88,604 మంది భక్తులు దర్శించుకోగా 51,251...

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు....
- Advertisement -

Latest News

నీ ఓటు రేపటి దేశ భవిష్యత్తు

రాజ్యాంగం సాక్షిగా స‌రియైన‌ నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన...
- Advertisement -