Tuesday, February 27, 2024

bjp state chief

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి. కిషన్ రెడ్డి

తొలుత భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు బాధ్యతలు అప్పగించిన బండి సంజయ్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే మజ్లిస్ పార్టీపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు నా మీద లేనిపోనివి ప్రచారం చేశారు.. కిషన్ రెడ్డినైనా పనిచేసుకోనీయండి : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కన్నీళ్లు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ హైదరాబాద్ : తెలంగాణ బీజేప అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డిబాధ్యతలు స్వీకరించారు. కిషన్...

పార్టీయే నా ప్రాణం

అనారోగ్యం వల్లనే కేబినేట్‌కు దూరం రాజీనామా వార్తలు సరికాదు పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా ప్రధాని పర్యటన తరువాత అధ్యక్ష బాధ్యతలు కేబినెట్‌ విస్తరణ వరకు నేను మంత్రినే మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి న్యూఢిల్లీ : అనారోగ్యం వల్లే కేబినెట్‌ భేటీకి దూరంగా ఉన్నానని, కేంద్రమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని కిషన్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. అధిష్టానం ఏ ఆదేశాలిచ్చినా పాటిస్తానని,...

రాజభోగాలు మీకు.. కడుపు మంటలు నిరుద్యోగులకా.. ?

ఉద్యమ సమయంలో తిండికి లేని మీకు వేల కోట్లు ఎట్లా వచ్చాయి..? బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ నుండి పారిపోయిన పిరికిపంద కేసీఆర్ కేసీఆర్ కొడుకు రోజుకో శాఖకు మంత్రిగా అవతారమెత్తుతున్నడు జేపీఎస్ లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగించేందుకు కేసీఆర్ కుట్ర కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు. కేసీఆర్ సర్కార్ ఉండేది మరో 5 నెలలే.. కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన...
- Advertisement -

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు...
- Advertisement -