Saturday, July 27, 2024

banks

గృహ రుణాలపై భారీగా వడ్డీ రేట్ల పెంపు..

అన్ని బ్యాంకులదీ అదే దారి.. భారతదేశంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి బ్యాంకులు షాకిచ్చాయి. దేశంలోని అనేక బ్యాంకులు జనవరి 2024లో తమ రుణ రేట్లను సర్దుబాటు చేశాయి. ప్రత్యేకంగా మార్జినల్‌ కాస్ట్‌-బేస్డ్‌ లెండిరగ్‌ రేట్లను సవరించడంతో వడ్డీ రేట్లు తగ్గాయి. ఇంచుమించు అన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ...

జనవరిలో బ్యాంకులు పని చేసేది 16 రోజులే

చరిత్ర కాల గర్భంలో మరో వసంతం కలిసిపోతున్నది. యావత్‌ మానవాళి నూతన సంవత్సరం 2024కు స్వాగతం పలుకుతోంది. కొత్త వసంతంలో ఆర్థికంగా మరింత బల పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, గతంతో పోలిస్తే ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా నిర్వహిస్తుంటారు. దాదాపు అన్ని చెల్లింపులూ డిజిటలైజ్‌ అయినా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల...

సమ్మెకు సిద్ధమవుతున్న పలు బ్యాంకులు..

డిసెంబరు 4 నుంచి సమ్మె ప్రారంభం 11 న ముగియనున్న సమ్మె బ్యాంకుల్లో శాశ్వత సిబ్బంది నియామకాలు జరపాలని డిమాండ్ ఔట్ సోర్సింగ్ సేవలకు స్వస్తి చెప్పాలని అంటున్న బ్యాంకు ఉద్యోగులు దేశంలోని వివిధ బ్యాంకులు సమ్మెకు సిద్ధం అవుతున్నాయి. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మెజరుగనున్నట్టు తెలిసింది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు...

నాలుగు బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ జరిమానా

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కొరడా రaళిపించింది. తాజాగా నిబంధలను బేఖాతరు చేసిన మరో నాలుగు కోఆపరేటివ్‌ బ్యాంకులకు షాకిచ్చింది. భారీ పెనాల్టీ విధించింది. 31 మార్చి 2022 నాటికి వ్యక్తిగత విచారణ సమయంలో అన్ని బ్యాంకుల ప్రత్యుత్తరాలు, మౌఖిక సమర్పణలను పరిశీలించిన తర్వాత, ఆర్‌బీఐ ఆదేశాలను పాటించలేదన్న...

రూ. 2000 నోట్ల కొరత..

కరెన్సీ లేక ఆగిన రూ.2000 నోట్ల మార్పిడి తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు.. బ్యాంకులకు కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. రూ.2000 నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో వాటిని మార్చి ఇచ్చేందుకు ఆయా బ్యాంకు శాఖల్లో నోట్ల కొరత ఏర్పడుతున్నది. పెద్ద ఎత్తున జనాలు బ్యాంకులకు వస్తుండటంతో నగదు లేక నోట్ల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -