Monday, July 22, 2024

banglore

శ్రీలంకను ఆలౌట్ చేసిన న్యూజిలాండ్..

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్… శ్రీలంకను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లంక జట్టు ఈ ఇన్నింగ్స్ లో ఏమంత ఆకట్టుకునేలా కనిపించలేదు. 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్...

చెత్త కుప్పలో 30 లక్షల డాలర్లు

బెంగళూరు : రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్‌ డాలర్ల కట్టలున్నాయి. భారతీయ కరెన్సీలోకి మారిస్తే వాటి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుంది. ఈ నెల 3వ తేదీన బెంగళూరు నాగవార రైల్వే స్టేషన్‌ వద్ద పట్టాల పక్కన ఎస్‌కే సాల్మన్‌...

న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ కు అంతరాయం

వర్షం వల్ల పాకిస్థాన్ టార్గెట్ ను కుదించిన అంపైర్లు 50 ఓవర్లలో 6 వికెట్లకు 401 పరుగులు చేసిన కివీస్ బెంగళూరులో వర్షం కురవడంతో న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. 402 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పాక్ 21.3 ఓవర్లలో 1 వికెట్ కు 160 పరుగులు చేసిన దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది....

ఘోర రోడ్డు ప్రమాదం..

12 మంది దుర్మరణం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. బెంగుళూరు : కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను...

భారీగా నగదు పట్టివేత

కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి భారీగా నగదును తరలించే యత్నాన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్‌ చేశారు. ఓ లారీలో 22 బాక్సుల్లో రూ.42 కోట్లను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అంతేగాక...

మోసపోయి రూ. 52 ల‌క్ష‌లు పోగొట్టుకున్న ఇంజ‌నీర్‌

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు అధిక ఆదాయం కోసం ఆశ పడుతున్న అమాయకులు బెంగ‌ళూర్ : రోజుకో త‌ర‌హా స్కామ్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. పార్ట్‌టైం జాబ్‌లు, యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే ఆదాయం వ‌స్తుంద‌ని మ‌భ్య‌పెడుతూ అమాయ‌కుల నుంచి రూ. ల‌క్ష‌లు దండుకుంటున్నారు. ఇక లేటెస్ట్‌గా అమెజాన్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో ఓ ఇంజ‌నీర్‌ను స్కామ‌ర్లు...

చంద్రయాన్‌-3లో మళ్లీ కదలిక

ల్యాండ్‌ రోవర్‌ను నేడు నిద్రలేపే యత్నం బెంగళూరు : ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా గత 23న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవంలో దిగి సేవలందించిన ల్యాండర్‌, రోవర్‌లను రీయాక్టివేట్‌ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడి సమాచారాన్ని అందించింది. అనంతరం దక్షిణ...

మరో కీలక ఘట్టంలో చంద్రయాన్‌

చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశించిన మాడ్యూల్‌బెంగళూరు ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌3 ప్రాజెక్టు మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. బుధవారంమరోసారి ఫైరిగ్‌ ను విజయవంతంగా చేయడం ద్వారా.. చంద్రయాన్‌3 ను 153 బై 163 కిలోవిూటర్ల ఆర్బిట్‌ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంటే దీని ద్వారా చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు, అదే తిరగడం ఇక...

అవన్నీ కుటుంబ సంక్షేమ పార్టీలు

అవినీతిలో బెయిల్‌పై ఉంటే అదనపు అర్హత ఇలాంటి వారంతా దేశం గురించి ఆలోచిస్తారా? విపక్షాల బెంగళూరు భేటీపై ప్రధాని ఘాటు విమర్శలు అండమాన్‌ నికోబార్‌లో ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ ప్రారంభంన్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని ప్రధానమంత్రి మోడీ ఆరోపణలు చేశారరు. వారికి కుటుంబ రాజకీయాలు తప్ప దేశహితం పట్టదని ఘాటుగా విమర్శించారు....

ప్రతిపక్షాల కూటమి పేరు India..

బెంగళూరులో ముగిసిన విపక్షాల రెండ్రోజుల సమావేశం ఢిల్లీ లో ఇండియా కూటమి సెక్రటేరియేట్‌ ఏర్పాటు.. త్వరలో ముంబైలో మరోసారి భేటీ కానున్నట్లు వెల్లడి ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదన్న రాహుల్‌ ప్రజల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్ధమని వ్యాఖ్య ఇండియా గెలిచి… బీజేపీ ఓడిపోతుంది : మమతబెంగుళూరు : కేంద్రంలో వరుసగా రెండుసార్లు గెలిచిన మోడీ సర్కారును...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -