ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్లేయర్లకు నో ఎంట్రీ!
ముగ్గురు అథ్లెట్ల వీసాల తిరస్కరణ..
తీవ్రంగా స్పందించిన భారత్ చైనా
పర్యటన రద్దు చేసుకున్న క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్
బీజింగ్ : భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొందరు క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు కావాల్సిన అక్రిడిటేషన్‌ను చైనా నిరాకరించింది. డ్రాగన్ అధికారులు...
పక్షంరోజుల్లో మూడు సార్లు తలపడే ఛాన్స్‌ముంబై : క్రికెట్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే చాలు అభిమానులంతా తమ పనులు మానుకోని మ్యాచ్‌కు అతుక్కుపోతారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ జరిగినా.. రికార్డులన్నీ బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తాయి. పైగా భారత్,...
జూన్ 7… ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని మొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. “ది ఫుచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టి" అనే నినాదంతో జెనీవాలోని అడిస్ అబాబా కాన్ఫరెన్స్‌లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహారభద్రత పై మరింత అవగాహన కల్పించాలనే...