ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ
వచ్చే వారమే అసెంబ్లీ సమావేశాలు
అమరావతి : సిఎం జగన్ బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలుస్తారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తిరిగి వచ్చాక వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. వినాయక...
మార్కెట్‌లో వేలం నిర్వహణ.. రికార్డు ధరకు కొనుగోలుకాకినాడకు సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రెండు కిలోల పులస చేప చిక్కింది. ఆ పులస చేపను మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. మత్స్యకార మహిళ రత్నం అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసేందుకు పులస ప్రియులు ఎగబడ్డారు. ఈ చేప రికార్డు స్థాయిలో ఏకంగా రూ.16వేలకు అమ్ముడుపోయింది....
తల్లి, ఇద్దరు పిల్లలు గల్లంతుఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం పడవబోల్తాతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం గ్రామానికి వెళ్తున్న పడవ నిజాంపట్నం వద్దకు రాగానే కెరటాల ఉద్ధృతికి బోల్తా పడింది.పడవలో ఉన్న తల్లి సాయివర్ణిక(25),...
ముఖ్యంగా ఉచితంగా మహా మంగళహారతి , వారంలో నాలుగురోజులపాటు ఉచితంగా శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తున్నామని వివరించారు. తెల్లరేషన్‌కార్డు కలిగిన వారికి నెలలో ఒకరోజున ఉచితంగా నిర్ధిష్టమైన ఆర్జిత సేవను జరిపించడం, భక్తులకు ఉచితంగా బ్యాటరీ వాహనాల ఏర్పాటు లాంటి చర్యలను తీసుకుంటున్నామని వెల్లడించారు.మహామంగళహారతికి అవకాశంసుప్రభాతం, మహామంగళహారతి టికెట్లను నిలుపుదల చేసి మహామంగళహారతి కి...
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ ప్రధాన మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిసింది. కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లు ఆలస్యమవుతాయని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...