ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం
ముగ్గురికి గాయాలుముంబై : ముంబై విమానాశ్రయంలో గురువారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. ఘటనా సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఏపీలోని...
బెదిరింపు మెయిల్స్ తో భయాందోళనలో ప్రయాణీకులు..
పోలీసులను ఆశ్రయించిన ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ అధికారి..
ఫేక్ మెయిల్ గా తేలడంతో ఊపిరిపీల్చుకున్న సిబ్బంది..
హైదరాబాద్ : నిత్యం వేలాది మంది ప్రయాణికులతో హడావిడిగా ఉండేటటువంటి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు బెదిరింపు భయాందోళనకు గురిచేసింది.. తరచూ వందలాదిమంది భద్రతా బలగాల సిబ్బంది పట్టిష్టమైన బందోబస్తును నిర్వహించినా ఇలాంటి బెదిరింపు మెయిల్స్...
ఇండిగో ఎయిర్ లైన్స్‌కు ప్రివలేజ్ నోటీసులు..
ఎంపీల ఆరోపణలతో స్పందించిన ప్రివిలేజ్ కమిటీ..
న్యూ ఢిల్లీ :ఇండిగో ఎయిర్ లైన్స్ ఎండీ రాహుల్ భాటియాకు లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ప్రోటోకాల్ ప్రకారం సౌకర్యాలు, మర్యాదలు ఉండడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది....
పంద్రాగస్టు పురస్కరించుకొని హై అలర్ట్
ఈ 15 రోజులు అనుమతి నిరాకరణ
16 వరకు అమల్లో ఉంటాయని ప్రకటనహైదరాబాద్ : ఆగస్టు 15 పంద్రాగస్టు పురస్కరించుకొని అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్‌ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులు ఎవరికి ఎంట్రీ...