ముంబై : ఎయిర్ హోస్ట్ గా శిక్షణ పొందుతున్న రూపల్ ఓగ్రేను విక్రమ్ అత్వాల్ అనే వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. అంధేరిలో ఉన్న ఫ్లాట్‌లో ఆమెను అతను మర్డర్ చేశాడు. ఆ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న విక్రమ్.. తాను ఉంటున్న జైలులోనే ఉరివేసుకున్నాడు. రూపల్ ఓగ్రే ఇంట్లో నిందితుడు విక్రమ్ పనిమనిషి...