Saturday, May 18, 2024

కెనడాలో అత్యధిక మరణాలు కారణం….?

తప్పక చదవండి

ఒంటారియో: కెనడాలో అత్యధిక మరణాలు ఎండలద్వారానే సంభవిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూ, టొరంటో మెట్రోపాలిటన్‌ సంయుక్తంగా దీనిపై ఇటీవల పరిశోధనలు చేశాయి. ఎండలు అధికంగా ఉన్నరోజు గాలి నాణ్యత కూడా తక్కువగా ఉంటే అధిక మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.
గాలి నాణ్యత సరిగా లేకుంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు 18.4 డిగ్రీ సెల్సియస్‌ వరకు ఉన్నా వృద్ధులు శ్వాస సంబంధ సమస్యలతో బాధ పడుతున్నట్టు తెలిసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు