- ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ప్రభుత్వం తరఫున ఆర్డర్స్ ఇష్యూ చేసిన రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రెటరీ..
తెలంగాణ పోలీస్ శాఖలో పోస్టిగులకోసం ఎదురుచూస్తున్నవారి కేటాయించారు.. అదే విధంగా బదిలీల ప్రక్రియ కూడా నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేశారు.. పోస్టిగులు వచ్చిన వారు, బదిలీలు చేయబడ్డవారి వివరాలు ఇలా ఉన్నాయి..
- బీ. కోటేశ్వర రావు, అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ( ఎన్.సి.) వెయిటింగ్.. ఈయనను రాచకొండ కమిషనరేట్, ఎల్.బీ. నగర్ అడిషనల్ డీసీపీ గా పోస్టింగ్ ఇచ్చారు.. 2. సయ్యద్ రఫీక్, అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ( ఎన్.సి.) వెయిటింగ్.. ఈయనను అడిషనల్ డీసీపీ (ఎస్బి) రాచకొండ డివిజన్ కి పోస్టింగ్ ఇచ్చారు.. 3. పులిచింతల శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ( ఎన్.సి.) వెయిటింగ్.. ఈయనను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించారు.. 4. ఎస్. సురేందర్ రెడ్డి, అడిషనల్ సూపెరిండేంట్ అఫ్ పోలీస్, ఎన్ఫోర్స్ మెంట్, విజిలెన్సు అండ్ డిసాస్టర్ మేనేజిమెంట్ గీ.హెచ్.ఎం.సి., హైదరాబాద్ ను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.. 5. ఎన్. మహేందర్, అడిషనల్ డీసీపీ, సీసీఎస్ అండ్ ఈ.ఓ.డబ్ల్యు. హైదరాబాద్ సిటీని అడిషనల్ సూపెరిండేంట్ ఆఫ్ పోలీస్, సీఐడీ కి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.. 6. ఎం.డీ.ఫేజ్లూర్ రెహమాన్, అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ( ఎన్.సి.) వెయిటింగ్.. ఈయనను అడిషనల్ సూపెరిండేంట్ ఆఫ్ పోలీస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కి పోస్టింగ్ చేశారు.. 7. బీ. సురేందర్ రావు, అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ( ఎన్.సి.) వెయిటింగ్.. ఈయనను అడిషనల్ సూపెరిండేంట్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కి పోస్టింగ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.. 8. బీ. ఆనంద్, అడిషనల్ డీసీపీ, సౌత్ జోన్, హైదరాబాద్ సిటీ వారిని బదిలీ చేస్తూ అడిషనల్ డీసీపీ సీటీసీ, హైదరాబాద్ సిటీ కి పోస్టింగ్ చేశారు.. 9. మహమ్మద్ ఇక్బాల్ సిద్దిఖీ, అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ( ఎన్.సి.) వెయిటింగ్.. ఈయనను అడిషనల్ డీసీపీ, మేడ్చల్, సైబరాబాద్ కి పోస్టింగ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.. 10. వీ. శ్యామ్ బాబు, అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ( ఎన్.సి.) వెయిటింగ్.. వారిని అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, ట్రాన్స్ కో కి డిప్యుటేషన్ మీద పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారు తక్షణమే ఈ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు గైకొనాలని తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీ తమ ఆదేశాలలో పేర్కొనడం జరిగింది..