ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం..
ప్రభుత్వం తరఫున ఆర్డర్స్ ఇష్యూ చేసిన రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రెటరీ..
తెలంగాణ పోలీస్ శాఖలో పోస్టిగులకోసం ఎదురుచూస్తున్నవారి కేటాయించారు.. అదే విధంగా బదిలీల ప్రక్రియ కూడా నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేశారు.. పోస్టిగులు వచ్చిన వారు, బదిలీలు చేయబడ్డవారి వివరాలు ఇలా ఉన్నాయి..
బీ. కోటేశ్వర రావు, అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...