తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి ని సిడిసి డీన్ ప్రొఫెసర్ బి. లావణ్య, సిడిసి సమన్వయ అధికారి డాక్టర్ సిఎస్ స్వాతి మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ బృందం సీడీసీ టి.ఎస్.సి.హెచ్.ఈ. యొక్క ఐదు దశల తనిఖీలను విజయవంతంగా పూర్తి చేసింది.