తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు తెలంగాణ వైద్యారోగ్య శాఖలోని ఆయుర్వేధం , హోమియో, యునాని తదితర ఆయుష్ విభాగాలలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
తెలంగాణ వైద్యారోగ్య శాఖలోని ఆయుర్వేద , హోమియో, యునాని తదితర ఆయుష్ విభాగాలలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అకడమిక్ మార్కులు, పని అనుభవం ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆగస్టు 07 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభంకానుండగా.. ఆగస్టు 22 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 156
పోస్టులు : మెడికల్ ఆఫీసర్
విభాగాలు : ఆయుర్వేదం, హోమియో, యునాని
అర్హతలు : సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : అకడమిక్ మార్కులు, పని అనుభవం ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు : రూ.500.
ఏజ్ లిమిట్ : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.54,220 నుంచి 1,33,630.
అప్లికేషన్ ప్రారంభతేదీ : ఆగస్టు 07
చివరితేదీ : ఆగస్టు 22
వెబ్‌సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/
తప్పక చదవండి
-Advertisement-