ఆర్.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ లో మహేష్ మాచిడి, రాధికా కనుకుంట్ల నిర్మాతలుగా.. రాధికా కనుకుంట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాలకృష్ణ.. మహేష్ మచ్చిడి, రాధికా కనుకుంట్ల నాయకా, నాయకులుగా నటిస్తుండగా.. ఇతర ప్రధాన పాత్రల్లో పూజా నాగేశ్వర్, సిరి చందన, శ్రీకుమారి, రాజేష్, ఆజ్య, జాన్, గిరి, బిట్టు, పవన్ శివశక్తి, అజయ్ లు నటిస్తున్నారు.. ఈ చిత్తానికి సంగీతం సాయి కృష్ణ గండికోట అందిస్తుండగా.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు అరుణ్ నిర్వహిస్తున్నారు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వై. వెంకటేష్, ఎడిటింగ్ నిశాంత్ సి.హెచ్. ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకులు రాధికా కనుకుంట్ల తెలిపారు..