Tuesday, May 28, 2024

జేఈఈ అడ్వాన్స్ లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన వావిలాల చిద్విలాస్ రెడ్డి..

తప్పక చదవండి

సన్మానించిన తెలంగాణ రెడ్డి బిడ్డ మాసపతిక చీఫ్ ఎడిటర్ మావిళ్ళపల్లి శేఖర్ రెడ్డి..

హైదరాబాద్, జేఈఈ అడ్వాన్సులో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు ముద్దుబిడ్డ వావిలాల చిద్విలాస్ రెడ్డిని సన్మానించారు తెలంగాణ రెడ్డి బిడ్డ మాసపత్రిక చీఫ్ ఎడిటర్ మావిళ్ళపల్లి శేఖర్ రెడ్డి.. పత్రిక పిఆర్ఓ మామిల్ల సాయిరెడ్డి, అడ్వైజర్ వంచ నాగేందర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు, వాస్తవం డిజిటల్ పేపర్ ఎడిటర్ మానసాని కృష్ణారెడ్డి, చిద్విలాస్ రెడ్డి తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాజేశ్వర్ రెడ్డి, పెదనాన్న జీ.హెచ్.ఎం.సి. ఎస్.ఈ. వావిలాల అశోక్ రెడ్డి లు.. సన్మానం అనంతరం చిద్యులాస్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు సీనియర్ పాత్రికేయులు మానసాని కృష్ణారెడ్డి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు