Thursday, September 12, 2024
spot_img

కెనెడా లోని హెలీపాక్స్ లో గ్రాండ్ ఈవెంట్..

తప్పక చదవండి
  • సాంప్రదాయాలను పంచుకున్న తెలుగువారు..
  • హాజరైన వివిధ జాతీయులు..
  • దాదాపు 8000 మందికి పైగా పార్టిసిపేట్..

కెనడాలోని హెలిఫాక్స్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. కెనడాలో నివసిస్తున్న 8000 మందికి పైగా వివిధ జాతీయులు పాల్గొన్నారు. అందులో మన భారతీయులు.. ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీకి చెందిన వారు.. హెరిటేజ్ నైపుణ్యాలను పంచుకున్నారు, దీనికి మంచి ఆదరణ లభించిందని నిర్వాహకులు తెలియజేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు