Thursday, September 12, 2024
spot_img
Array

అవార్డ్స్‌ వేడుకలో సందడి..

తప్పక చదవండి

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌-2023 వేడుక యూఏఈ రాజధాని అబుదాబి లో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్‌ తారలు పాల్గొన్నారు. సల్మాన్‌ ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌, కృతి సనన్‌, ఊర్వశి రౌతెలా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఈషా గుప్తా, నోరా ఫతేహీ, డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర తదితరులు హాజరై సందడి చేశారు. వేడుకలో భాగంగా శుక్రవారం రాత్రి విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో గ్రీన్‌ కార్పెట్‌పై హొయలుపోయారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు