Wednesday, October 9, 2024
spot_img

ఏలేశ్వరం మండలం యర్రవరం లో వైసీపీ నాయకులు మందేసి చిందులు.

తప్పక చదవండి

కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం యర్రవరం లో వైసీపీ నాయకులు మందేసి చిందులు. రికార్డింగ్ డాన్సులు. యర్రవరం సర్పంచ్ బీసెట్టి అప్పల రాజు జన్మ దినం సందర్భం గా రికార్డింగ్ డాన్సులు నిర్వహించి డాన్సులు, మహిళాలు తో స్టేజ్పై నృత్య ప్రదర్శనలు చేసిన. వైఎస్సార్సీపీ నాయకులు. ఈ డాన్స్ ల్లో పాల్గొన్న ఏలేశ్వరం జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి భర్త సత్యనారాయణ, యర్రవరం సర్పంచ్ బేసెట్టి అప్పల రాజు యర్రవరం ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ గుల్లంపూడి గంగాధర్సా మాన్యులకు దికార్డింగ్ డాన్స్ లకు పర్మిషన్ లేదంటున్న పోలీస్ వారు అధికార పార్టీ నేతలే ఇలాంటి డాన్స్ చేస్తుంటే వైఎస్సార్సీపీ ఆగడాలు మితి మీరి పోతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు