హైదరాబాద్ : ఫాదర్స్ డే సమీపిస్తున్న తరుణంలో మన జీవితంలో తండ్రులు పోషించే పాత్రను వారి వ్యక్తిగత శైలిని, శాశ్వత ఉనికిని తెలిపే బహుమతితో అభినందించాల్సిన సమయం ఆసన్నమైంది. డీ బీర్స్ ఫోర్వ్ మార్క్ ఐకాన్™ కలెక్షన్ నుండి అద్భుతంగా రూపొందించిన కఫ్ లింక్స్ జత ఈ సందర్భానికి గుర్తుగా సరైన సింబాలిజాన్ని కలిగి ఉంది. ఈ సంకలనంలోని కఫ్ లింక్స్ రాత్రి ఆకాశంలో నక్షత్రాల వలె ప్రకాశిస్తాయి,. తండ్రి యొక్క ప్రేమ శాశ్వతతను, బలాన్ని ప్రతిబింబిస్తాయి. చక్కగా రూపొందించిన ఈ కఫ్ లింక్స్ పర్ఫెక్ట్ ఫాదర్స్ డే గిఫ్ట్ గా ఉంటాయి. అవి ఏదైనా అధికారిక లేదా వృత్తిపరమైన వస్త్రధారణకు సొగసు యొక్క స్పర్శను జోడించే కాలాతీతమైన, అధునాతన ఉపకరణాలు
“ఫోర్వ్ మార్క్ కలెక్షన్ నుండి కప్ లింక్స్ ఆదర్శవంతమైన ఫాదర్స్ డే బహుమతి. అవి స్థితిస్థాపకత, బలం, తేజస్సు యొక్క సారాన్ని సంగ్రహిస్తాయి.. మనకు స్ఫూర్తినిచ్చే తండ్రుల అసాధారణ లక్షణాలకు అద్దం పడతాయి. ఈ సంకలనం నిజంగా మన జీవితాలపై వారు చూపిన ప్రభావానికి, నిరంతరం మనల్ని ప్రేరేపించే, మద్దతు ఇచ్చే, మార్గనిర్దేశం చేసే ఐకాన్లకు అర్థవంతమైన నివాళిగా పనిచేస్తుంది. ఈ సేకరణలోని ప్రతి భాగం క్లాసిక్ డిజైన్లు, ఆకృతులను ప్రదర్శిస్తుంది.. ఇవి నిజమైన డీ బీర్స్ ఫోర్వ్ మార్క్ వజ్రాల ఆకర్షణీయమైన తేజస్సుతో మచ్చలేని విధంగా సరిపోతాయి ” అని డీ బీర్స్ ఫోర్వ్ మార్క్ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ ప్రతిహరి అన్నారు.
తప్పక చదవండి
-Advertisement-