Friday, September 20, 2024
spot_img

బీసీసీఐ నిర్ణయం భేష్..

తప్పక చదవండి

హర్షం వ్యక్తం చేసిన ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు..

ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ ఇటీవల వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో నమోదయ్యే ఒక్కో డాట్‌బాల్‌కు 500 చొప్పున చెట్లను నాటాలని ఆదేశించింది. దీని ప్రకారం డాట్‌బాల్‌ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 చెట్లను నాటనుంది. కాగా, బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు