Friday, May 3, 2024

అమీన్ పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నియామకం

తప్పక చదవండి
  • కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : కాట శ్రీనివాస్ గౌడ్
    అమీన్ పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వారిని సన్మానించారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్..

నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు :
ప్రెసిడెంట్ : శశిధర్ రెడ్డి .. వైస్ ప్రెసిడెంట్స్ : మన్నె రవీందర్ .. ట్రెజరర్ : సుధాకర్ యాదవ్ .. జనరల్ సెక్రెటరీ : సలీమ్, మహేష్, రమేష్ యాదవ్..

కార్పొరేషన్ డివిజన్స్ 111,112 కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నియామకం :
పటాన్ చెరు నియోజకవర్గం కార్పొరేషన్ డివిజన్స్ 111,112 కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వారిని సన్మానించారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్..

- Advertisement -

111 డివిజన్ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు : ప్రెసిడెంట్ : ఎం శ్రీనివాస్ .. వైస్ ప్రెసిడెంట్స్ : ఆర్ వినోద్ .. ట్రెజరర్ : మిరాజ్
జనరల్ సెక్రెటరీ : శంకర్, హరీష్ కుమార్, గిరి..

112 డివిజన్ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు : ప్రెసిడెంట్ : ఈశ్వర్ సింగ్ .. వైస్ ప్రెసిడెంట్స్ : నవీన్ గౌడ్ .. ట్రెజరర్ : జగన్
జనరల్ సెక్రెటరీ : నగేష్, పాషా, సామ్రాట్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు