Tuesday, May 21, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

మేలుకో బహుజనా.. రాజ్యాధికారం సాధిం
చుకో..
ఏ పార్టీ మ్యానిఫెస్టో చూసినా ఏముంది గర్వకారణం..
ఏ పార్టీ సభ పెట్టినా ఫలితం లేని నేతల ప్రసంగాలు..
యువత భవిష్యత్తు నేతలకు కానరావడం లేదా..?
రైతు కంట కన్నీరు తుడిచేవారే లేరా..?
ఉచితాల పేరుతో ఓటర్లను మభ్యపెట్టడమేనా..?
ఓటు వేయించుకోవడమే నాయకులకు తెలుసా..?
యువత భవిష్యత్తు కోసమై, రైతు సంక్షేమానికై
చేసే ప్రసంగాలే లేవా..?
ఓ యువత, ఓ రైతన్నా మేలుకో..
మీ మేలు కోరని వాడిని మీ ఓటుతోనే ఓడించు
నిద్రలేచి నీ రాజ్యాధికారం సాధించుకో…

  • ప్రవీణ్ గౌడ్ రామస్వామి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు