Sunday, October 13, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

కల సాకారం కోసం కొవ్వొత్తిలా కాలుతున్నం..
కన్నవాళ్ళు ఆశలను సజీవ సమాధి చేస్తున్నం..
ఓ మహాత్ముడు చెప్పినట్లు..
స్వార్ధరాజకీయాల్లో మేము పావులం..
మీ బ్రతుకులకు మా బతుకులు ఆగమాగం..
సిద్దించిన గడ్డ కోసం మా త్యాగాలు వృధా పోవు..
ఎవడైతే మన శ్వాసాలను పణంగా పెట్టి ఊరేగుతున్నాడో..
వాడు మనల్ని తలుచుకునేలా చేసినప్పుడే
మన ఉద్యమ త్యాగనిరతి వెలుగు చూస్తుంది..

  • మైలా సత్యనారాయణ..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు