Tuesday, March 5, 2024

rajakar

ఆజ్ కి బాత్..

ఓ ప్రజాస్వామ్యమా నీవెక్కడ దాక్కున్నావమ్మ..?రాజాకార్ పాలనలో జీవితాలను బంధీ చేస్తున్నా..ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నా..బతుకులను కాలరాస్తున్నా..వారికే అధికారం కట్టబెడుతన్నావా..?ఈ స్వేచ్ఛా రాష్ట్రంలో జర్నలిస్టులపైనేదాడులు జరుగుతుంటే..ఇక నీ ఉనికికై పోరాడేదెవరమ్మా..?ఇకనైనా మేలుకో ప్రజాస్వామ్యమా..నీ విలువను చూపించు..రాష్ట్రంలో నిరంకుశ పాలనను త్యజించు..! మొగిలి ఉదయ్ కిరణ్..
- Advertisement -

Latest News

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలలో వారిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ...
- Advertisement -