Friday, May 3, 2024

బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట..

తప్పక చదవండి

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆదివారం బంగారం ధర పెరిగి షాక్‌ ఇవ్వగా సోమవారం కాస్త ఊరటనిచ్చింది. సోమవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు కనిపించలేదు. ఆదివారం ధరలే కొనసాగుతున్నాయి. దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆదివారం బంగారం ధర పెరిగి షాక్‌ ఇవ్వగా సోమవారం కాస్త ఊరటనిచ్చింది. సోమవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు కనిపించలేదు. ఆదివారం ధరలే కొనసాగుతున్నాయి. దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 60,530గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,650, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 60,710వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 55,350, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి :
హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 55,350కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,380గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,350, 24 క్యారెట్స్‌ రూ. 60,380 వద్ద కొనసాగుతోంది. వరంగల్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,350కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు :
వెండి ధరల్లో కూడా మార్పులు లేవు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం వెండి ధరలో మార్పులు కనిపించడం లేదు. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,000, ముంబైలో రూ. 77,000, బెంగళూరులో రూ. 75,500, హైదరాబాద్‌లో రూ. 80,000, విజయవాడలో రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు