Saturday, July 20, 2024

ycp

వైసిపి కోసం తన రక్తం ధారపోసా

వైసిపిని భుజస్కంధాలపై మోసాను ఇప్పుడేమో వారు తనపై ముప్పేట దాడి బీజేపీకి తొత్తులగా వైసీపీ, టీడీపీ, జనసేన ఎపి ప్రజల కోసమే కాంగ్రెస్‌లో చేరా గుండ్లకమమ్మను నిండా ముంచారు సంక్రాంతి డ్యాన్సుల్లో మంత్రి బిజీ మరోమారు విరుచుకు పడ్డ వైఎస్‌ షర్మిల ఒంగోలు : యువత కోసమే రాజశేఖరరెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు....

అంబటిరాయుడి పొలిటికల్‌ ఇన్నింగ్స్‌

వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన స్వాగతించిన టిడిపి.. అయోమయంలో వైసిపి అమరావతి : వైఎస్‌ఆర్‌సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టిక్కెట్లు దక్కక కొందరు రాజీనామాలకు సిద్దపడుతున్నారు. మరికొందరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా క్రికెటర్‌ అంబటి రాయుడు షాక్‌ ఇచ్చారు. పార్టీలో జాయిన్‌ అయిన వారం రోజులకే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి...

ప్రజల కోసమే మా పోరాటం

జనసేనకు ప్రజలే అండదండ జనసేన పెట్టినప్పుడు ధైర్యమే ఆయుధం యువత అండదండలతోనే ముందుకు సాగుతున్నాం వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై రాజలేని పోరాటం ఎపిలో ఎన్నికలకు మరో వందరోజులే ఉన్నాయి ఇప్పటి నుంచే కదనరగంలోకి దిగాల్సిందే జనసేన విస్తృతస్థాయి సమావేశశంలో పవన్‌ కళ్యాణ్‌ అమరావతి : వైసీపీకి భావజాలం లేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కోసం జనసేన రాజీలేని పోరాటం...

చంద్రబాబు అరెస్టుతో సంబంధం లేదు..

తేల్చి చెప్పిన ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. అమరావతి : చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్‌ తొలిసారిగా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబుకు...

అంగళ్లు గ్రామంలో వైసిపి దాడులతో ఉద్రిక్తత

పుంగనూరు పుడింగి సంగతి తేలుస్తా బాంబులకే బయపడలేదు..రాళ్లకు భయపడతానా? టిడిపి కార్యకర్తతలపై దాడులు జరుగుతున్నా పోలీసుల ప్రేక్షకపాత్ర మంత్రి పెద్దిరెడ్డి తీరుపై మండిపడ్డ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, పుంగనూరుకు వెళ్తున్నా.. అక్కడ పుడిరగి సంగతి తేలుస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు...

జగన్ ఇంకోసారి గెలిచినా అభ్యంతరం లేదు..

సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన పవన్ కళ్యాణ్.. కానీ బెదిరింపులకు దిగితే నాలో రెండో కోణాన్ని చూస్తారు.. నీ పరిపాలన బాగుంటే నువ్వు గెలిచి చూపించు.. మకిలిపురం బహిరంగ సభలో నిప్పులు చెరిగిన పవన్.. అమరావతి,‘‘ జగన్ బాగా పరిపాలించి ఇంకోసారి గెలిచినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవ్వరూ పోటీ చేయకూడదని బెదిరిస్తే.. ఇప్పుటిదాకా రాజకీయ నాయకుడిని మాత్రమే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -