Thursday, May 2, 2024

writer

పాటల పల్లవి ఆగిపోయింది..

పాటల పల్లవి ఆగిపోయిందిమాటల గొంతుక మూగబోయిందిసరాగాల వీణ తంత్రీ తెగిపోయిందిగజ్జె కట్టి దరువు వేసే గొంగడిపదాలను పేర్చి పాటను కూర్చే గుండెనేడు శాశ్వత సెలవును తీసుకుంది రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూకోట్ల హృదయాలను కొల్లగొట్టిన సాయిచంద్భువి నుండి దివికి పాటల కచేరి చేయడానికికదిలిపోయాడుఇంద్రలోకంలో మాటల అమృతాన్ని పంచడానికి పయనమై పోయాడుతెలంగాణ సమరంలో పాటల శిఖరమై...

పోషకాహార లోపం…వ్యాధులకు మూలం

జూన్ 7… ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని మొట్ట‌మొద‌టి సారిగా 2019లో ఈ దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. “ది ఫుచ‌ర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టి" అనే నినాదంతో జెనీవాలోని అడిస్ అబాబా కాన్ఫ‌రెన్స్‌లో ఆహార భ‌ద్ర‌తను మ‌రింత‌ బ‌లోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల్లో ఆహార‌భ‌ద్ర‌త పై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌నే...

బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డు అందుకున్నసినీ టీవీ రచయిత రాజేంద్ర రాజు కాంచనపల్లి..

ఓ తండ్రి తీర్పు చిత్రానికి బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన రాజేంద్రకు అవార్డు అందించిన ఏవీకే ఫిలిమ్స్ అధినేత , చిత్ర సమర్థకులు,సేవా సర్వభౌమ లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్.. ప్రముఖ కవి సినీ టీవీ రచయిత బంగారు నంది అవార్డు గ్రహీత రాజేందర్ రాజు కాంచనపల్లి ఓ తండ్రి తీర్పు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడమే...
- Advertisement -

Latest News

అరకొర గుడ్డలు.. ఆగమౌతున్నారు బిడ్డలు

నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైందిపరాయి...
- Advertisement -