భారత్‌లో క్రీడలను ప్రోత్సహించడానికి దేశ వ్యాప్త ప్రచారానికి శ్రీకారం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 17 రాష్ట్రాల్లో ప్రయాణించనున్న క్రికెట్, ఇతర క్రీడా దిగ్గజాలు
క్రీడా బృందానికి స్వాగతం పలకనున్న ఇండియన్ రైల్వేస్
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడలను ప్రోత్సహించేందుకు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ), ఇండియన్ రైల్వేస్ తో జట్టు కట్టింది. లెజెండ్స్ లీగ్ జాతీయ ప్రచారంలో భాగంగా 2023...
వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ`హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీగురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి ఢల్లీిని కలుపుతున్న ఆరవ వందే భారత్ రైలు ఇది. ఇప్పటివరకు దేశ రాజధాని...
హైదరాబాద్ - నాగ్‌పూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే
హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు రైళ్లు
కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు మధ్య రైళ్లకు ప్రతిపాదనలు..
వందే భారత్ రైళ్లకు అనూహ్య ఆదరణ లభిస్తోందన్న అధికారులు..
హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం,...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...