Thursday, May 16, 2024

uttam kumar reddy

ప్రక్షాళన దిశగా టీఎస్‌పీఎస్సీ

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ రూపకల్పన ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు వందేళ్ల చరిత్ర ఉంది.. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోంది, అవినీతి మరక అంటలేదు అందుకే ఆ పద్దతులను రాష్ట్రంలో అమలు చేయాలనీ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని,...

నష్టాల్లో పౌరసరఫరాల శాఖ

ఏకంగా రూ.56వేల కోట్ల నష్టం 12శాతం మంది రేషన్‌ వినయోగించడం లేదు కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం మరో వంద రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ రాష్ట్రంలో అందోళనకరంగా అన్ని శాఖల పరిస్థితి పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌ : పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల...

హస్తినకు సీఎం రేవంత్..

మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్...

హస్తంలో ఐక్యత కరువు

కాంగ్రెస్‌ పార్టీలో భారీ సంఖ్యలో ఆశావహులు టికెట్‌ కోసం నాయకుల పాట్లు 1006 పైగా అభ్యర్థుల దరఖాస్తులు నియోజకవర్గాల్లో నాయకుల హడావుడి తారాస్థాయికి చేరుతున్న విబేధాలు ఒకరిపై ఒకరు నాయకత్వానికి ఫిర్యాదులు తారాస్థాయికి చేరిన టికెట్‌ కొట్లాటహైదరాబాద్‌ : రాబోవు వంద రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టబోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు కాంగ్రెస్‌...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -