Tuesday, October 22, 2024
spot_img

us

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న భీకర తుపాను..

తుఫాను ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పౌరులు.. వేలాది సంఖ్యలో విమానాల రద్దు.. చీకట్లో మగ్గుతున్న లక్షలాది మంది.. అమెరికాను భీకర తుపాను అతలాకుతలం చేసేస్తోంది. భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్లతో అగ్రరాజ్యం వణికిపోతోంది. ముఖ్యంగా ఈ తుపాను ధాటికి ఉత్తర అమెరికా అతలాకుతలమైంది. ఈ తుపాను తీవ్రతతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు....

బామ్మ ది గ్రేట్..

101 సంవత్సరంలో కూడా ఉద్యోగం చేస్తున్న వృద్ధురాలు.. నేటి యువతకు మార్గగామిగా నిలుస్తున్న వైనం.. టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్న బామ్మ.. ఇష్టమైన పనులు చేయండి.. ఆరోగ్యంగా ఉండండి.. ఆందోళనను దూరం పెట్టండి నిత్య యవ్వనంగా ఉండండి.. అద్భుతమైన సలహాలతో ఆకట్టుకుంటున్న జేన్ బార్న్స్.. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటాడు ఒక మహాకవి.. కానీ కొంతమంది వృద్ధులు నేటి...

ప్రత్యేక రాష్ట్రంలో అసలు మహిళ సాధికారత ఎక్కడ?

నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రాంతీయ ఆత్మ గౌరవ ఉనికి మూలాల మీద ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో పూర్తిస్థాయి ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడి జూన్ 2, 2023 తో తొమ్మిదేళ్లు పూర్తవుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే గత గడిచిన తొమ్మిదేళ్లలో 60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న...

గుండెపోటుతో భ‌ర్త మృతి.. భార్య ఆత్మ‌హ‌త్య‌..

ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఏడాదిన్న‌ర క్రిత‌మే ఆ జంట‌కు వివాహ‌మైంది. పెళ్లి అనంత‌రం భ‌ర్త‌తో క‌లిసి అమెరికా వెళ్లిన భార్య‌.. ఇటీవ‌లే పుట్టింటికి వ‌చ్చింది. భార్య హైద‌రాబాద్‌లో ఉండ‌గానే భ‌ర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హైద‌రాబాద్‌లో భ‌ర్త అంత్య‌క్రియ‌లు ముగిసిన కొద్ది గంట‌ల‌కే భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వ‌న‌స్థ‌లిపురం వాసి మ‌నోజ్(31)...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -