హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం కుమార్తె సుష్మిత ఆల్ ఇండియా ర్యాంక్ 384 సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫైనల్ ఫలితాలు విడుదలైన సందర్భంగా పట్టణానికి చెందిన యువతి సుస్మిత 384 ర్యాంకు సాధించడం...
సివిల్స్ 2022లో 933 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీజనరల్ కోటాలో 345 మంది ఎంపికతొలి ర్యాంకు సాధించిన ఇషితా కిశోర్నారాయణపేట ఎస్పీ కూతురుకు మూడో ర్యాంకు..
న్యూ ఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో...
జైపూర్ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...