హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం కుమార్తె సుష్మిత ఆల్ ఇండియా ర్యాంక్ 384 సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫైనల్ ఫలితాలు విడుదలైన సందర్భంగా పట్టణానికి చెందిన యువతి సుస్మిత 384 ర్యాంకు సాధించడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
తప్పక చదవండి
- Advertisement -