Wednesday, May 8, 2024

trump

డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌..

ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు! కొలరాడో : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్‌ తగిలింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో నుంచి పోటీ చేయకుండా ట్రంప్‌పై ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో...

ముస్లింలపై ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరిస్తానన్న ట్రంప్‌

వాషింగ్టన్‌ : తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ముస్లిం దేశాల నుంచి పౌరుల రాకపోకలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. రిపబ్లికన్‌ యూదు కూటమి వార్షిక సమావేశంలో శనివారం ఆయన ప్రసంగిస్తూ.. ‘ప్రయాణ నిషేధం విూకు గుర్తుందా? నేను రెండోసారి అధ్యక్షుడినైన తొలి రోజే ఆ నిషేధాన్ని తిరిగి...

నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు..

తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా, తనకు శిక్ష పడినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష రేసులో నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలవకుండా ఉండేందుకే...

న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుప‌ట్టిన ఎల‌న్ మ‌స్క్‌..

ర‌హ‌స్య ప‌త్రాలు క‌లిగి ఉన్న కేసులో .. అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాలు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో మంగ‌ళ‌వారం మియామి కోర్టు ముందు ట్రంప్ హాజ‌రుకానున్నారు. అయితే అమెరికా న్యాయ వ్య‌వ‌స్థ తీరును ఎల‌న్ మ‌స్క్ ప్ర‌శ్నించారు. ఇత‌ర నాయ‌కుల్ని వ‌దిలేసి కేవ‌లం ట్రంప్‌ను విచారించేందుకు న్యాయ...
- Advertisement -

Latest News

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం...
- Advertisement -