Monday, May 29, 2023

tollywood

అదిరిపోతున్న ఆదిపురుష్‌ సినిమా బిజినెస్‌..

బాహుబలితో ప్రభాస్‌ క్రేజ్‌, మార్కెట్‌ ఓ రేంజ్‌కు వెళ్లిపోయిందన్న మాట వాస్తవం. ప్రభాస్‌తో సినిమా చేయాలంటే వందల కోట్లల్లో బడ్జెట్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారు. అదే స్థాయిలో ఆయన సినిమాలు కలెక్షన్‌లు కూడా సాధిస్తుంటాయి. ఇక ప్రభాస్‌ ఫ్లాప్‌ సినిమాలు సైతం వందల కోట్లల్లో వసూళ్లు రాబడుతుంటాయి. సాహో, రాధేశ్యామ్‌ వంటి ఫ్లాపులు కూడా అదిరిపోయే...

‘నేను స్టూడెంట్ సార్!’ కు యూ/ఏ సర్టిఫికెట్

జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల ‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్' తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌...

సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మాటలు ‘మేమ్ ఫేమస్’ కి మరింత ఉత్సాహాన్నిచ్చాయి

అందరూ కొత్త వారితో తీసిన సినిమా ప్రిమియర్స్ సోల్డ్ అవుట్ కావడం గర్వంగా వుంది: ప్రెస్ మీట్ లో 'మేమ్ ఫేమస్' టీమ్ రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'మేమ్ ఫేమస్'. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో...

ఆగష్టు 12 న దుబాయ్ లో జరిగే టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను విడుదల చేసిన నటుడు ఆలీ..

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వ సహాయ స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 వేడుక‌లు ఆగస్టు 12 న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం...

ఆహా ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2’ ఐకానిక్ ఫినాలేలో ఫైన‌లిస్ట్ ప‌రిచ‌యం చేసిన త‌మ‌న్‌, కార్తీక్‌, గీతా మాధురి

తెలుగు సినీ సంగీత ప్రేమికుల‌కు అద్భుత‌మైన సంగీత ప్ర‌తిభ‌ను ప‌రిచ‌యం చేయ‌టంతో పాటు గొప్ప అనుభూతిని అందిస్తోంది తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2. ఇది అతి పెద్దదైన సంగీత కార్య‌క్ర‌మ వేదిక‌. సీజ‌న్ 1 చాలా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజ‌న్ 2 అంత‌కు మించి భారీ ఆద‌ర‌ణ‌ను పొందుతోంది.  తెలుగు రాష్ట్రాల‌తో...

పూజా కార్య‌క్ర‌మాలతో పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా ప్రారంభ‌మైన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరి ‘డియర్ ఉమ‌’

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ‌’. సాయి రాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వంలో సుమ‌యా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రారంబోత్స‌వ వేడుక‌లు అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ పూజా కార్య‌క్ర‌మాల‌ను...

సీనియర్‌ నటుడు శరత్‌బాబు మృతి

హైదరాబాద్ : సీనియర్‌ నటుడు శరత్‌బాబు(71) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతన్న శరత్‌బాబు మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శరత్‌ బాబు గత నెల రోజులగా ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం...

సంగీత దిగ్దర్శకులు రాజ్ అస్తమయం

గత కొద్దికాలంగా అనారోగ్యంతో చికిత్స.. ఆదివారం అకశ్మీకంగా మృతి.. రాజ్ మృతి జీర్ణించుకోలేకపోతున్నా : కోటి.. నివాళులర్పించిన ప్రలువురు సినీరంగ ప్రముఖులు.. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు.. హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రోజు తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసిన రాజ్.. ప్రళయగర్జన...
- Advertisement -spot_img

Latest News

కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మ చెరువులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం..

కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఎల్ల‌మ్మ‌బండ రోడ్డులోని ఎల్ల‌మ్మ చెరువులో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు...
- Advertisement -spot_img