Wednesday, July 24, 2024

Srilanka

శ్రీలంకను ఆలౌట్ చేసిన న్యూజిలాండ్..

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్… శ్రీలంకను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లంక జట్టు ఈ ఇన్నింగ్స్ లో ఏమంత ఆకట్టుకునేలా కనిపించలేదు. 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్...

శ్రీలంకలో ‘గ్రీన్‌ చాలెంజ్‌’ను డెవలప్ చేస్తా..

పేర్కొన్న బాలీవుడ్‌ నటి రాశిప్రభ సందీపని.. తాను పుట్టిపెరిగిన శ్రీలంకలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కృషి చేస్తానని బాలీవుడ్‌ నటి రాశిప్రభ సందీపని పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆమె ఆదివా రం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ...

శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేతో సమావేశమైన ఈఏఎమ్ జైశంకర్..

భారతదేశం, శ్రీలంక మధ్య 3 ఒప్పందాలపై సంతకం.. న్యూ ఢిల్లీ : విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు.. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో విస్తృత చర్చలు జరిపారు. దీనితో పాటు ఇరు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించేందుకు భారత్, శ్రీలంక మూడు ఒప్పందాలపై...

చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టు..

న్యూ ఢిల్లీ : ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ 10 వికెట్ల తేడాతో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి 10 రోజులు కూడా కాకముందే లంకపై టీమిండియా మరో టైటిల్ మ్యాచ్‌ని నెగ్గింది. చైనాలోని హంగ్‌జౌ వేదికగా జరుగుతున్న అసియా క్రీడల్లో...

ఒకే ఓవ‌ర్లో నాలుగు వికెట్లు..

శ్రీ‌లంక‌ నడ్డి విరిచిన భారత బౌలర్ సిరాజ్.. కొలంబో : ఆసియా క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ శ్రీ‌లంక‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ఈ స్పీడ్‌స్ట‌ర్ మూడు ఓవ‌ర్ల‌లోనే ఐదు వికెట్లు తీసి లంక‌ను చావు దెబ్బ కొట్టాడు. ఏకంగా ఓకే ఓవ‌ర్లో నాలుగు కీల‌క‌ వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఫీట్...

ఈ నెల 30 నుంచి ఆసియా కప్ టోర్నీ..

ఆసియా కప్ టోర్నీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలో నేపాల్ జట్టు తొలిసారి ఆడబోతోంది. అదేవిధంగా.. 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి సంబంధించిన మరిన్ని విశేషాలు.. ఆసియా...

ఐ.ఎన్.ఎస్. ఖంజర్ పొరుగున సముద్ర సహకారాన్నిప్రదర్శించడానికి శ్రీలంక పర్యటనను పూర్తి చేసింది..

సాగర్ సిద్ధాంతం, నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ కింద తన సముద్ర భద్రత సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది. దీనికి అనుగుణంగా, వివిధ భారతీయ నౌకాదళ నౌకలు దాని సముద్ర భాగస్వాముల నౌకాశ్రయాలను సందర్శిస్తాయి.. నావికాదళ అధికారులు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. జూలై 29న ఐ.ఎన్.ఎస్. ఖంజర్ మూడు రోజుల పర్యటన కోసం...

ప్రపంచ కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌అర్హత సాధించిన శ్రీలంక

బులవాయో : తొలుత బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా..అనంతరం ఓపెనర్‌ నిస్సాంక (101 నాటౌట్‌) అజేయ శతకంతోమెరిసిన వేళ ప్రపంచ కప్‌ క్వాలిఫయర్‌ సూపర్‌ సిక్స్‌లో శ్రీలంక తొమ్మిది వికెట్లతో జింబాబ్వేను చిత్తు చేసింది. దాంతో ఆ జట్టు భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌నకూ అర్హత సాధించింది. ఆదివారం జరిగిన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -