Wednesday, April 17, 2024

Ration card

కొత్త రేషన్‌ కార్డుల జారీకి కసరత్తు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపును ఈకెవైసీ అమలు హైదరాబాద్‌ : తెలంగాణలో అర్హులైన వారికి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడంతో పాటు, అనర్హుల రేషన్‌ కార్డులను కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన అబ్యర్థనల ఆధారంగా కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు ప్రభుత్వం కసతరత్తు చేస్తోంది. రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి...

అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఎలా నింపాలి.. ఏయే పత్రాలు కావాలి?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలపై అమలపై ప్రత్యేక దృష్టి సారించింది.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీయిచ్చిన హస్తం పార్టీ.. తమ కార్యాచరణను బుధవారం ప్రకటించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించి 6 గ్యారెంటీలకు...

గడీల పాలన గ్రామాలకు..

ప్రజల వద్దకు వెళ్లేందుకు ‘ప్రజా పాలన’..ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్‌, దరఖాస్తు ఫారం విడుదల నేటి నుంచి 8రోజులు గ్రామసభలు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తం ప్రజల సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం రేషన్‌ కార్డులు లేని వారూ కార్డులు అవసరమైన వారందరికి కార్డులూ మేడిగడ్డపై విచారణ సాగుతోంది అప్పులకుప్పను చేసి.. ఖాళీ బిందెలు ఇచ్చారు ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ నియామకాలు ఇప్పటివరకు ప్రజావాణిలో 24వేల దరఖాస్తులు త్వరలోనే గ్రూప్‌...

ఆందోళనకరంగా పౌరసరఫరాల శాఖ

ఏకంగా రూ.56వేల కోట్ల నష్టం 12శాతం మంది రేషన్‌ వినయోగించడం లేదు కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌ : పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల శాఖలో తప్పిదాలు జరిగాయని.. ఏకంగా రూ.56వేల కోట్ల నష్టంలో ఉందని మంత్రి...

రేషన్‌ కార్డుల కేవైసీ ప్రక్రియపై కేంద్ర మంత్రికి మంత్రి గంగుల లేఖ

తెలంగాణ పౌరులెవరూ ఆందోళనలకు గురికావద్దు అని మంత్రి గంగుల కమలాకర్‌ సూచన హైదరాబాద్‌ : రేషన్‌ కార్డుల కేవైసీ ప్రక్రియపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ లేఖ రాశారు. ప్రవాస తెలంగాణీయుల ప్రయోజనాలు కాపాడడానికి నిబంధనలు పున: సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ రేషన్‌ కార్డుదారుల ప్రయోజనాలు...

రాష్ట్ర ప్రభుత్వం విఫలం..

బిజెపి నేత డా. ఎన్. గౌతమ్ రావు.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీ చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు ఆధ్వర్యంలో నల్లకుంట చౌరస్తాలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -