బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగోడి సత్తా ఏంటో ఈ రెండు సినిమాలతో ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రెండు చిత్రాల ద్వారా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకున్న రాజమౌళికి.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణ స్థాయి నుంచి...
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎస్‌ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుంచి ఎస్‌ఎస్‌ఎంబీ 29 రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఇదివరకెన్నడూ రాని విధంగా గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్స్ కూడా తెరపైకి వచ్చాయి. మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా.. జక్కన్న ఎస్‌ఎస్‌ఎంబీ 29...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...