తుమ్మలకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని వ్యాఖ్య
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ పద్ధతి ఉందని విమర్శ
హైదరాబాద్ : సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఆయన ఇంటికి పొంగులేటి వెళ్లారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో...
కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం వెంకట్రావ్
హైదరాబాద్ : మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన.. అంతర్గత విబేధాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు,...
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతాం
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కృషి అందరికి తెలిసిందే. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి టీపీసీసీలో చోటు కల్పించి ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా పదవి...