భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో వస్తావా? అని దారుణంగా హత్య చేశాడు. పారిపోతున్న కూతుర్ని వెంబడించి మరీ 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. గుజరాత్‌లోని సూరత్‌లో మే 18వ తేదీ జరిగిన...
నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. గుర్రంపోడు మండలం కొప్పోలులో ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కట్టంగూరు మండలం దుగినేపల్లికి చెందిన బొడ్డు సంతోష్ అనే యువకుడు నల్గొండ్‌లో ఇంటర్ చదివాడు. తనతో పాటు చదివిన యువతితో ప్రేమ వ్యవహారం...
జైపూర్ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...